రాష్ట్ర‌ ప్ర‌భుత్వ డైరీని ఆవిష్క‌రించిన సీఎం

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డైరీని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం రూపొందించిన 2022 డైరీని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ సమీర్‌ శర్మ, జీఏడీ కార్యదర్శి ఆర్‌. ముత్యాలరాజు, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ టు సీఎస్ పి. ప్రశాంతి పాల్గొన్నారు.

Back to Top