రేపు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో సీఎం జ‌న్మ‌దిన వేడుకలు

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌లు ఈ నెల 21వ తేదీ తాడేపల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న‌ట్లు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఉద‌యం 9.30 గంట‌ల‌కు జ‌రిగే ఈ వేడుక‌ల్లో కేక్ క‌టింగ్‌, ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని చెప్పారు. పార్టీ శ్రేణులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ వేడుక‌ల్లో పాల్గొనాల‌ని లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top