తూరుపుసాగేయాత్ర

వశిష్ట గోదావరిఉరకలేస్తోంది. సంద్రమైఉవ్వెత్తునఎగసిపడుతోంది. కొవ్వూరురాజమహేంద్రివంతెనపైజనగోదారికదంతొక్కనుండటమేఅందుకుకారణం. వేదంలాఘోషించుగోదావరిఆయువనేతప్రజాసంకల్పయాత్రపయనించేక్షణంకోసంఎదురుచూస్తోంది.

వారధిపై పాదయాత్రసెంటిమెంట్

రాజమండ్రిరైలురోడ్డువంతెనసుదీర్ఘచరిత్రకలది. చారిత్రకప్రాధాన్యాలెన్నిటికోఅదినెలవైంది. కోట్లాదిమందినిగమ్యస్థానాలకుచేర్చినఘనతమాత్రమేకాదు, నాయకులనురాష్ట్రానికిఅధినేతలనుచేసినవంతెనగానూపేరుపొందింది. 2003లోఈవంతెనపైవైఎస్రాజశేఖర్రెడ్డిప్రజాప్రస్థానపాదయాత్రసాగింది. ఉమ్మడిఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోప్రజలుకరువుకాటకాలతోఅల్లాడుతున్నప్పుడు, ప్రజలుదీనావస్థలోకొట్టుమిట్టాడుతున్నప్పుడువైఎస్సార్పాదయాత్రద్వారావారికినేనున్నాననే  భరోసానికల్పించారు. పాదయాత్ర  రాజమండ్రిబ్రిడ్జివద్దకుచేరేసరికిఆప్రతిపక్షనేతవెనుకజనగోదావరిపోటెత్తింది. ఉత్తుంగతరంగమైసాగినఆఅలబ్రిడ్జిపైనాకిందాఒకేలాంటిప్రవాహాన్నితలపించింది. మరోసారిఅదేఅద్భుతదృశ్యంఆవిష్కృతంకానుంది. గతంలోప్రతిపక్షంలోఉన్నవైఎస్సార్ఈవారధనిదాటారు...ఉమ్మడిరాష్ట్రానికిముఖ్యమంత్రిఅయ్యారు. ఆతర్వాత 2013లోనాడుప్రతిపక్షంలోఉన్నచంద్రబాబుసైతంగోదావరివారధిపైపాదయాత్రచేసారు. అలవికానిహామీలతోప్రజలనుమభ్యపెట్టిమరోసారిముఖ్యమంత్రిపీఠంఅధిష్టించారు. నేడుఅదేవారధిపైప్రతిపక్షనేతగాఉన్నవైఎస్జగన్మోహన్రెడ్డిప్రజాసంకల్పపాదయాత్రగోదావరివారధిపైకవాతుగాసాగనుంది. వైఎస్సార్కాంగ్రెస్అభిమానులు, ప్రజలుపెద్దఎత్తునవారధిపైపాదయాత్రగాసాగనున్నారు. రాజమండ్రివంతెనపైపాదయాత్రచరిత్రనుమరోసారితిరగరాయనున్నారు.

అనుమతుల వివాదాలు

వంతెనసెంటిమెంట్పైప్రజలుచర్చించుకుంటున్నసమయంలోనేతూర్పుగోదావరిజిల్లాపోలీసులువైఎస్జగన్ప్రజాసంకల్పయాత్రపైరాజకీయాలకుతెరతీసారు. చంద్రబాబుసర్కార్కుఅనుకూలంగాపనిచేస్తున్నపోలీస్వర్గంపాదయాత్రరాజమండ్రిబ్రిడ్జిపైవెళ్లకూడదనిఆంక్షలుపెట్టారు. ఆసిమాలొరుఅతిపొడవైనవంతెనగాపేరున్నఈవంతెననిర్మించి 45 సంవత్సరాలుఅవుతోంది. కొవ్వూరు - రాజమండ్రిమధ్యఉన్నఈవంతెన 10 టన్నులబరువునుమోయగలకెపాసిటీకలది. కొన్నిసార్లుమరమత్తులుజరగడంవల్లపదిటన్నులుమించినభారీవాహనాలకుఅనుమతిలేదు. ఇకఈబ్రిడ్జిపైసర్వహక్కులూరైల్వేశాఖవే. రోడ్డుపైక్లీనింగ్నిర్వహణబాధ్యతఒక్కటేఆర్అండ్బిశాఖపరిధిలోఉంది. కనీసంరిపేర్లనుకూడారైల్వేశాఖఅనుమతిలేకుండాచేయడానికిలేదు. అలాంటిదిఅటురోడ్స్అండ్బిల్డింగ్స్శాఖకాకుండా, ఇటురైల్వేశాఖఅభ్యంతరంపెట్టకుండాపోలీసువారువైఎస్జగన్ప్రజాసంకల్పపాదయాత్రవారధిపైనుంచిపోరాదనిఆంక్షలుపెట్టడాన్నిప్రజలంతాతప్పుపట్టారు. దీంతోవెనక్కితగ్గినప్రభుత్వం, పోలీసుశాఖషరతులతోవారధిపైసాగేందుకుఅనుమతిఇచ్చింది.

ప్రతిపక్షానికిచట్టంప్రభుత్వానికిచుట్టం

రాజమండ్రిబ్రిడ్జ్పైపాదయాత్రకేకాదుకోటిపల్లిసెంటర్లోబహిరంగసభవిషయంలోనూపోలీసులు, ప్రభుత్వంపరిమితులువిధించడంవిడ్డూరం . అధికారంలోఉన్నచంద్రబాబువిశాఖ, విజయవాడనగరాల్లోజనసమర్దకూడళ్లలోప్రజారవాణావ్యవస్థకుభగంకలిగిస్తూగంటలతరబడిచేసినసభలు,మావేశాలకుఎలాంటిఅభ్యంతరంపెట్టనిపోలీసుయంత్రాంగంప్రతిపక్షనేతచేసేప్రజాసంకల్పానికిమాత్రంఅడుగడుగునాఆటంకాలుకల్పిస్తోంది. ప్రజలకోసంప్రజానాయకుడుచేసేయాత్రనుఅడ్డుకోవాలని, అవరోధాలుకల్పించాలనిప్రభుత్వంచేస్తున్నకుట్రలనుప్రజలేభగ్నంచేస్తున్నారు. యువనేతఅడుగులకుఎదురౌతున్నఆటంకాలనుప్రభుత్వాన్నిప్రశ్నించిమరీతొలగిస్తున్నారు.

పశ్చిమవాసులువీడ్కోలుపలుకుతుండగా, తూర్పుగోదావరిప్రజలస్వాగతాలనడుమప్రతిపక్షనేతప్రజాసంకల్పపాదయాత్రతూర్పుగోదావరిజిల్లాలోకిఅడుగుపెడుతోంది. తూరుపునసాగేయాత్రలోయువనేతరాకకోసంప్రతిహృదయంపూలబాటైఎదురుచూస్తోంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Back to Top