స్పీకర్: పి.ఎన్.వి ప్రసాద్ జూలై 27, 2012

పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు ఈ క్రింది పేర్కొన్న నాయకులను వివిధ పదవులలో నియమించాడమైనది.

క్రేంద్ర కార్యనిర్వాహక మండలి (సిఈసి) సభ్యులు: శ్రీ చందా లింగయ్య దొర
ఖమ్మం జిల్లా కన్వీనర్: శ్రీ పువ్వాడ అజయ్ కుమార్
రాష్ట్ర మహిళా విభాగం సభ్యురాలు: శ్రీమతి చాగంటి వసంత
ఖమ్మం జిల్లా మహిళా విభాగం కన్వీనర్: శ్రీమతి బనోత్ పద్మావతి

తాజా వీడియోలు

Back to Top