స్పీకర్‌ : సీ.నాగేశ్యరరావు, స్టేట్‌ లీగల్‌సెల్‌ కన్వినర్‌ : 21june 2012

జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఇల్లీగల్‌గా అరెస్ట్‌చేయడం,వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులమీద కార్యకర్తల మీద బైండోవర్‌కేసులు పెట్టడం మీద  వీరందరి మీద కేసులు పెడితే మిగతానాయకులు ఓటర్లు బ్రయబ్రాంతులుఅ వుతారని ఈ చర్చలు చేసారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షరాలు విజయమ్మగారు, షర్మిలాగారు ప్రచార టైంలోవారి సూటికేసులు మగపొలీసుల చెకింగ్‌చేయడం చెకింగ్‌చేసిన పోలీసులను సస్పెండ్‌ చేయాలని ప్రభుత్వాన్ని కొరడం జరిగింది. జేడి లక్ష్మినారాయణ గారు ఒక అత్యున్నత పదివిలో ఉండి మీడియా వ్యక్తులతో మాట్లాడడం తర్వాత ఆమె ఎబిఎన్‌ చానల్‌ ఎమ్‌డి రాధకృష్టతో మాట్లాడడం జరిగింది అని వార్తలు వస్తున్నాయి.దీని మీద చర్యలు తీసుకోవాలి ఏంక్వరి వేయాలి అని కోరుతున్నాం.

జగన్‌మోహన్‌రెడ్డి గారు అరెస్ట్‌ కాక ముందు అరెస్ట్‌ అయిన తర్వాత నుండి వీరు మాట్లాడుకుకుంటున్నారు. ఇక నైన ఈ రెండు పార్టీలు బుద్దితెచ్చుకుని ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాలి. చంద్రబాబుగారి మీద కొలా కృష్ణమోహన్‌ అనే వ్యక్తి అరోపణలు చేస్తే దాన్ని రుజువుచేసే భాద్వత మీదే అంటున్నారుచంద్రబాబునాయుడు, అదే జగన్‌మోహన్‌రెడ్డి గారి కేసులో మీరు అరోపణలు చేసారు మరి మీరు వాటిని రుజువుచేయగలరా....చంద్రబాబునాయుడు రెంగునాల్కల దోరణిలో మాట్లాడుతున్నారు. జేడి లక్ష్మినారాయణ చట్టాలకు లోబడే పనిచేయాలి, చట్టాలను అత్రికమిస్తే శిక్షార్హులు అవుతారు. నార్కోఅనాలసిస్‌ అనేది చట్టవిరుద్దం, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా సీబీఐ ప్రవర్తిస్తుంది.





Back to Top