స్పీకర్‌: గట్టు రామచంద్రరావు, అధికార ప్రతినిధి: జూన్ 23, 2012

జగన్‌మోహన్‌రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక బౌతికంగా దాడి జరుగుతున్న కుట్రలో సీబీఐ జేడి లక్ష్మినారాయణ హస్తం ఉందని అందుకే అతని కాల్‌లిస్ట్‌ మీద మాకు అనుమానం ఉందని తెలియచేసాం.సీబీఐ  ధర్యాప్తు దారి తప్పింది వ్యక్తిని టార్గెట్‌ చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. ఒక జడ్జిగారు తప్పుడు మార్గంలో వెళ్ళినందుకు అరెస్ట్‌చేయడం చూశాం. రిటైడ్‌ జడ్జి చలపతిరావు గారు తప్పుచేస్తే అరెస్ట్‌చేసారు,జడ్జిగారి ఫోన్‌ నుండి అనుమానస్పద వ్యక్తులకు పోయింది అని అరెస్ట్‌ చేయడం జరిగింది. అలాగే ఒక ఉన్నత స్ధానంలో  ఉన్న వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు సమాదానం చెప్పావలసిన అవసరం ఉంది. సీబీఐ మ్యాన్‌వల్‌కి వ్యతిరేకంగా జగన్‌మోహన్‌రెడ్డిగారికి శత్రుత్రంగా ఉంటున్న యాజమాన్యాలకు కొన్ని విషయాలను లీక్‌చేస్తున్నావు కోర్టులను దిక్కరించి వ్యవహరిస్తున్నావు. జగన్‌మోహన్‌ రెడ్డి గారిని అరెస్ట్‌చేయబోయే ముందు నీ ఫోన్‌ కాల్‌లిస్ట్‌ బయటికితీస్తే అందరిజాతకాలు భయటపడతాయి. మేము అడుగుతుంది ఒక్కటే సీబీఐ జేడి లక్షినారాయణ ఫోన్‌ నుండి చంద్రబాలకు అక్కడినుండి డెలాయిట్‌ కంపెనీకి తర్వాత ఆంధ్రజ్యోతి పత్రిక యజమానికి తర్వాత పోలీస్‌ అధికారికి ఫోన్లు ఎందుకు పోయాయి ఏమిటి సంభందం. అందుకే విచారణ కోరుతున్నం. జగన్‌మోహన్‌రెడ్డి గారికి జరుగబోతున్న కుట్రనుండి కాపాడాలని కేంద్ర విజిలెన్స్‌ కమీషనర్‌ని   

ప్రధాన మంత్రిని కలవబోతున్నాం. మ్యాన్‌వల్‌ 24.9 లో ఎదైన విచారణ జరుగుతున్నప్పుడు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు దోషో నిర్ధోషో ఎలా చెబుతావు.ఒక మీడియాకు సెఫ్టంబర్‌ నుండి డిశంబర్‌2011 మద్యన27 కాల్స్‌ ఆమన అన్స్‌ర్‌చేసాడు 148 ఎస్‌మ్మెస్‌ లు స్యయంగా జేడి పంపించారు.ఇదెలా సాధ్యం అలాగే ఆంధ్రజ్యోతి పత్రికకు 4 కాల్స్‌ జేడి చేసారు 23 కాల్స్‌ అటెండ్‌చేసారు 68 ఎస్‌మ్మెస్‌లు పంపారు. ఇది సాధ్యమేనా ఒక సున్నితమైన విషయం ముందు ఉంచుకుని అత్యున్నత పేరు పోందిన సంస్ధ అధికారి అయి ఉండి ఇంతలూజుగా ఉంటే ఎలా. ఒక మాజి ముఖ్యమంత్రి డబ్బుతో పత్రిక నడుపుతున్న రాధాకృష్ణ మానవలక్షణం లేని మృగంలా తయారయ్యారు. రాజకీయంగా నాకు ప్రాణహని ఉందని అంటున్నారు నిన్ను  ఎవరు చంపరు నిన్ను చంపటంకంటే నీచం మరోకటిలేదు. నువ్వు బ్లాక్‌మైల్‌ చేసి డబ్బు తీసుకున్న వారు తప్పితే నిన్ను ఎవరు ముట్టుకోరు.అసలు బ్లాక్‌మైల్‌ చేసుకుని బ్రతికే బ్రతుకు నీది. అసలు జేడిని ఎందుకు వెనుకేసుకువస్తున్నావు నీకు అతనికి సంభందం ఏంటి



 


తాజా వీడియోలు

Back to Top