ఏ బడ్జెట్ అయినా దానికి మూడు ప్రాదాన్యతలు ఉంటాయి 1 కాన్స్యూషన్ ఆబ్లిగేషన్ ఉంటుంది ఫస్ట్ ఎప్రిల్ నుండి డబ్బుఖర్చు పెట్టాలంటే కనాల్టెంట్ ఫండ్ నుండి 31 మార్చికల్లా వాళ్ళు ఈ బడ్జెట్ ను ఓకే చేసి ఓటింగ్ చార్జింగ్ అవి రెండు జరగకపోతే తప్పా తర్వాత సంవత్సరం ఫస్ట్ ఎప్రిల్ 12 ను డబ్బులు కర్చుపెట్టలేదు. అది ఒక కాన్స్యూషన్ ఆబ్లిగేషన్. అదిగాక సామాజిక ఆర్దిక ట్రాన్స్ఫర్ ఇది ఓక ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అభివృద్ధి ని మెరుగుపరుచుకోవడానికి బడ్జెట్లు అనేవి అవసరం. గవర్నమెంట్ పని ప్రతివాడికి సాధికారత కల్పించాలి, స్వంతగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేయాలి.1991 నుండి 2012 వరకు భారతదేశం మొత్తం మీద 50 శాతం ఉండే అగ్రీకల్చర్ మీద ఆడారపడిఉన్నారు. వార్షిక అబివృద్ది కేవలం 2.5 గానే వచ్చింది. ఆర్ బి ఐ ప్రకారం అగ్రీకల్చర్ లోన్స్ టోటల్ 18 శాతం ఉండాలి. ఇండియా మొత్తం మీద గ్రోత్ రేట్ 10,12 శాతం కూడా ఉండటంలేదు. అగ్రీకల్చర్ తర్వాత ఎక్కువమంది ఆధారపడేది మ్యానిఫ్యాక్టార్ మీద.1990 నుండి చూస్తే ట్యాక్స్ రేట్ పెంచితే యక్స్ వల్ ట్యాక్స్ రేట్ తగ్గుతున్నాయి పోయిన సంవత్సరం 27 శాతం ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం 7 శాతం కి పడిపోయాయి ట్యాక్స్ రేట్ పెంచితే రెవిన్యూ పెరగవు. ఈ రకంగా ముందుకు వెళితే మన తర్వాత తరానికి భవిష్యత్ ఉండదు.