జె ఎన్ టి యు ఫ్లై ఓవర్ సమస్యపై చల్లా మదుసూదన్ రెడ్డి : 20 జులై , 2012

 jntu-Hitech city flyoverసమస్యపై ముఖ్యమంత్రిని కలసిన YSRCP I.Tవిబాగం సభ్యులు.  

jntu-Hitech city flyover(ROB)నిర్మాణంలో జరుగుతున్న జాప్యం మరియు ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే I.T ఉద్యోగులు,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ I.T  విభాగం సభ్యులు ఈ రోజు క్యాంప్ ఆఫీసులో C.M.ను కలసి వివరించి వినతిపత్రం సమర్పించారు.  

KPHB-JNTU FLYOVER సమస్యపై ఇప్పటికే YSRCP  I.T విభాగం ఆధ్వర్యంలో       సంబందిత శాఖలను,HMDA అధికారులకు,స్థానిక శాసనసభ్యులకు వినతిపత్రం ఇవ్వడం జరిగిందని,36 గంటల       పాటు నిరవధిక దీక్ష చేయడం జరిగిందని అదే విదంగా ప్రజలు నేరుగా ప్రభుత్వం పై ఒత్తిడి  తీసుకొచ్చే భాగంలో  "WWW.kphbflyover.in" అనే websiteను రూపొందించడం జరిగిందని,అందులో      భాగంగానే నేరుగా C.M.దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళారు.ఇందులో YSRCP I.T విభాగం సభ్యులు  దేవేందర్,ఆదిత్య ,హర్షవర్ధన్ ,అరుణ్,సురేష్,సతీష్,ప్రసాదులు పాల్గొన్నారు.                                              


                               

Back to Top