స్టేట్ క్రిస్టియ‌న్ మైనారిటీ అఫైర్స్ ఎల‌క్ష‌న్ కో-ఆర్డినేట‌ర్ల నియామ‌కం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు  స్టేట్ క్రిస్టియ‌న్ మైనారిటీ అఫైర్స్ ఎల‌క్ష‌న్ కో-ఆర్డినేట‌ర్లను నియ‌మిస్తూ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. 
1. డాక్ట‌ర్ ఇమ్మానుయేలు రెబ్బా- బాప‌ట్ల జిల్లా
2. హెర హ‌నోక్‌- ఎన్టీఆర్ జిల్లా
3. ఎస్‌.జ‌య‌కాంత్ క్రిస్టియ‌న్‌- క‌ర్నూలు జిల్లా
4. ప‌ల్లిప‌మ‌ల్ల జీవ‌న్ కుమార్‌- ఏలూరు జిల్లా
5. రెవ‌రెండ్‌. పాస్ట‌ర్ శామ్యూల్ అరుణ్ కుమార్‌- శ్రీ‌కాకుళం

Back to Top