నడిపల్లికోట నుంచి 183వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

 
ప‌శ్చిమ గోదావ‌రి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైయ‌స్‌ జగన్‌ గురువారం ఉదయం నడిపల్లికోట శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కానూరు క్రాస్‌ రోడ్డుకు రాజన్న బిడ్డ పాదయాత్ర చేరుకుంటుంది. ఇప్పటివరకు పాదయాత్రలో జననేత 2,268.4 కిలోమీటర్లు నడిచారు.  


Back to Top