వెదురుకుప్పం మండలానికి పాదయాత్ర

చిత్తూరు:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇవాళ మ‌ధ్యాహ్నం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండ‌లానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్థానికులు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. స్థానికులు త‌మ బాధ‌లు రాజ‌న్న బిడ్డ‌కు చెప్పుకున్నారు.
Back to Top