తిమ్మరాజుపల్లిలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


చిత్తూరు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా తిమ్మ‌రాజుప‌ల్లికు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం గ్రామ‌స్తులు ప‌లు స‌మ‌స్య‌లు వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిప‌రులంటూ త‌మ‌కు పింఛ‌న్లు ఇవ్వ‌డం లేద‌ని వృద్ధులు జ‌న‌నేత‌కు ఫిర్యాదు చేశారు. వారి స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్ ఏడాది పాటు ఓపిక ప‌ట్టాల‌ని ధ్యైర్యం చెప్పారు.
Back to Top