కాసేపట్లో ఉయ్యూరులో బహిరంగ సభ


కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఉయ్యూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ సభకు వేలాదిగా ప్రజలు తరలిరావడంతో ఉయ్యూరు పట్టణం పోటెత్తింది. వేలాది మందిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.
 

తాజా వీడియోలు

Back to Top