పోటెత్తిన తణుకు


పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తణుకు పట్టణానికి వస్తుండటంతో వేలాది మంది జనం తరలివచ్చారు. జననేత రాకతో తణుకు పట్టణం కిటకిటలాడుతోంది. సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.
 
Back to Top