గుంటూరు: ప్రజాసంకల్పయాత్రంలో భాగంగా తెలగాయపాలెం చేరుకున్న వైయస్ జగన్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. శనివారం ఉదయం వల్లభరావుపాలెం నుంచి 114వ రోజు పాదయాత్ర ప్రారంభం కాగా దారిపొడవునా స్థానికులు తమ సమస్యలు వైయస్ జగన్‌కు వివరించారు.