సీతారాంపురంలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం


కృష్ణా జిల్లా: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా సీతారాంపురం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు స్థానికులు, పార్టీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఎండ తీక్ష‌ణంగా ఉన్నా ..గ్రామ‌స్తులు జ‌న‌నేత కోసం ఎదురు చూశారు. ఆయ‌న గ్రామంలోకి ప్ర‌వేశించ‌గానే ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లికారు. సీఎం కావాల‌ని , త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరారు.
Back to Top