పోటెత్తిన ముమ్మిడివరం


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రగా ముమ్మిడివరం వస్తుండటంతో పట్టణం జనంతో పోటెత్తింది. కాసేపట్లో ముమ్మిడివరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. అశేష జనవాహిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. 
 
Back to Top