చేనేత రంగానికి అండగా ఉంటా

అనంతపురం: చేనేత రంగానికి అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు.  వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని గరుడం పల్లి క్రాస్‌ వద్ద చేనేత కార్మికులు  కలిశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తమ సమస్యలు విన్నవించారు. అనంతరం చేనేత కార్మికులు  మగ్గాన్ని వైయస్‌ జగన్‌కు అందజేశారు. 
 
Back to Top