పొదలాడలో వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టి పాదయాత్ర పొదలాడకు చేరుకుంది. ఈ సందర్భంగా రాజన్న బిడ్డకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. వైయస్‌ జగన్‌ను ఏఎన్‌ఎంలు, ఉపాధ్యాయులు కలిసి వినతిపత్రం అందజేశారు. 
 
Back to Top