బొబ్బనపల్లి చేరుకున్న వైయస్‌ జగన్‌

పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కొద్ది సేపటి క్రితం బొబ్బనపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. 
 
Back to Top