అప్పన్నపేటలో జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం

తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ 200వ రోజు అమ‌లాపురం నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించి కామనగరువు, మీదుగా అప్పన్నపేటకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు స్థానికులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం త‌మ స‌మ‌స్య‌ల‌ను జ‌న‌నేత‌కు వివ‌రించారు. 
Back to Top