తనకంటివారి ప‌ల్లెలో వాటర్ ప్లాంట్‌ ప్రారంభం

అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధర్మవరం మండలం తనకంటివారిపల్లెలో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. గ్రామస్తులు మంచినీటి సమస్యతో బాధపడుతుండంతో వైయస్‌ఆర్‌సీపీ నేతలు సొంత నిధులతో వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను వైయస్‌ జగన్‌ అభినందించారు. ఇలాంటి  సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.
 
Back to Top