పీఈటీ పోస్టులు భర్తీ చేయాలి

 
కర్నూలు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిరుద్యోగులు పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు పీఈటీ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని వారు జననేతకు ఫిర్యాదు చేశారు.  
 
Back to Top