<br/>శ్రీకాకుళం: ప్రైవేట్ స్కూల్స్‌లో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని టీచర్లు వైయస్ జగన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాగోలు వద్ద ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని నిరుద్యోగులు కలిశారు. ప్రభుత్వం డీఎస్సీ పోస్టుల్లో కోత విధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.