వైయస్‌ జగన్‌ను కలిసిన సాప్ట్‌వేర్‌ ఇంజినీర్లు


తూర్పుగోదావరి: ప్రజా సమస్యలు చేపట్టిన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శనివారం బెంగుళూరుకు చెందిన సాప్ట్‌వేర్‌ ఇంజినీర్లు కలిశారు. ప్రత్యేక హోదా కోసం ఇ టీవల వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదించుకోవడం పట్ల వారు వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హోదా కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్‌ అని పేర్కొన్నారు. ఏపీకి చంద్రబాబు ఏమీ చేయలేదని, 15 రోజుల పదవికి రాజీనామా చేసిన పరకాల ప్రభాకర్‌ కూడా మాట్లాడటం సిగ్గు చేటన్నారు.
 
Back to Top