దామర చేరుకున్న ప్రజా సంకల్పయాత్ర

ప్రతిపక్ష నాయకులు వైయస్
జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర టెక్కలి నియోజకవర్గంలోని సన్యాసి నీలాపురం, దామర
ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం పాదయాత్ర పాతపట్నం నియోజకవర్గంలోకి
ప్రవేశించనుంది.

Back to Top