అప్పారావు క్రాస్ కు చేరుకున్న పాదయాత్ర

ప్రజా సంకల్పయాత్ర దెందులూరు మండలంలోని
జోగన్న పాలెం , అప్పారావు పాలెం క్రాస్ వరకు చేరుకుంది. ఈ మార్గంలో వివిధ వర్గాల
ప్రజలకు జననేతను కలుసుకుని తమ సమస్యలు విన్నవించారు. ప్రధానంగా వివిధ ఆరోగ్య
సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు, వికలాంగులు జగన్ ను కలుసుకుని తమ ఆవేదనను
పంచుకున్నారు. 

Back to Top