ప్రజా సంకల్ప యాత్ర 9 వ రోజు షెడ్యూల్

హైదరాబాద్ :

ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర 9 వ రోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే కొనసాగనుంది. మంగళవారం నాటికి వంద కిలోమీటర్లు పూర్తి చేసుకున్న యాత్ర బుధవారం నాడు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కృష్ణాపురం,  పెద్ద కోటకందుకూరు, పాల సాగరంల మీదుగా కొనసాగుతుందని, నాలుగు రోడ్ల కూడలిలో బహిరంగ సభ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Back to Top