పైడిప్రరు నిర్వాసితులకు జననేత హామీ


పశ్చిమగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ను పైడిప్రరు నిర్వాసితుల మహిళలు కలిశారు. తమ నివాసాలు కూల్చి  రోడ్డు్డన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ మనందరి ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
 
Back to Top