ముందస్తు సమాచారం లేకుండా షాపులు తొలగించారన్నా..

విజయనగరంః కొత్తవలస రైల్వేస్థలంలో మా తాతల కాలం నుంచి షాపులు పెట్టుకుని జీవిస్తున్నామని రైల్వే అధికారులు ముందస్తు సమాచారం లేకుండా తొలగించారంటూ వైయస్‌ జగన్‌కు బాధితులు మొరపెట్టుకున్నారు. ప్రత్యామ్నాయం చూపించాలని కోరిన పట్టించుకోలేదన్నారు. గత 80 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నామన్నారు.
 

Back to Top