వైయస్‌ జగన్‌ను కలిసిన ముస్లింలు


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో కొనసాగుతోంది. కొవ్వాడ వద్ద వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముస్లింలు కలిశారు. మహానేత హాయంలో ముస్లింలకు మేలు జరిగిందని, మీరు కూడా మహానేత మాదిరిగా తమకు సంక్షేమ పథకాలు అందించాలని ముస్లింలు కోరారు. వారికి వైయస్‌ జగన్‌ అండగా ఉంటానని భరోసా కల్పించారు.
 

తాజా ఫోటోలు

Back to Top