వైయస్‌ జగన్‌కు న్యాయవాదుల మద్దతు


పశ్చిమ గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు పశ్చిమ గోదావరి జిల్లా న్యాయవాదులు  మద్దతు తెలిపారు. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాలు వెలుగు చూస్తున్నాయని చెప్పారు.
 
Back to Top