విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో వైయస్ జగన్‌ను స్టేట్ ఐఈఆర్‌టీ యూనియన్ నేతలు కలిశారు. సహిత విద్య రిసోర్స్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని వారు ప్రతిపక్ష నేతకు వినతిపత్రం అందజేశారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక అండగా ఉంటామని హామీ ఇచ్చారు.