ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాలి

నెల్లూరు: త‌మ‌కు సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదని ప్రభుత్వ కాలేజీల గెస్ట్‌ లెక్చరర్లు వైయ‌స్‌ జగన్‌ వద్ద వాపోయారు. ఉద్యోగ భద్రత కలిపించేలా చూడాలని వారు జననేతకు వినతి పత్రం అందజేశారు. వాటిని పరిశీలించిన వైయ‌స్‌ జగన్‌.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు.
Back to Top