వైయస్‌ జగన్‌ను కలిసిన వ్యవసాయ కూలీలు

ఆళ్లగడ్డ:  గ్రామంలో పనులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నామని వ్యవసాయ కూలీలు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. గురువారం చింతకుంట గ్రామంలో వ్యవసాయ కూలీలు జననేతను కలిశారు. ఈ సందర్భంగా రేషన్‌ షాపులో బియ్యం తప్ప వేరే సరుకులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.  కూలీల సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. మీ బిడ్డలను చదివిస్తానని మాట ఇచ్చారు.
 
Back to Top