వైయస్‌ జగన్‌ను కలిసిన చేనేతలు


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చేనేతలు వైయస్‌ జగన్‌ను కలిశారు.  ప్రభుత్వం నుంచి బకాయిలు ఇప్పించాలని వారు వైయస్‌ జగన్‌ను కోరారు. ఆప్కో మీద ఆధారపడకుండా ప్రభుత్వం కూడా చొరవ చూపాలని కోరారు.  నేతన్నలకు అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 
 
Back to Top