3100 కిలోమీటర్లకు చేరువలో ప్రజా సంకల్ప యాత్ర


విజయనగరం: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. కాసేపట్లో జననేత పాదయాత్ర ౖ3100 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకోబోతోంది. ఈ మేరకు చీపుర్లపల్లి నియోజకవర్గంలోని ఆనందపురం క్రాస్‌ వద్ద 3100 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించబోతున్నారు. ఈ మేరకు ఆనందపురం క్రాస్‌ వద్ద భారీగా ఏర్పాటు చేశారు. జననేతకు ఘన స్వాగతం పలికేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top