వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన 108 ఉద్యోగులు


కృష్ణా:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 108 ఉద్యోగులు క‌లిశారు. 108 వాహ‌నాల మెయింటెన్స్‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, స‌కాలంలో జీతాలు ఇవ్వ‌డం లేద‌న్నారు. ఉద్యోగ భ‌ద్ర‌త క‌రువైంద‌ని వైయ‌స్  జగన్‌ ఎదుట 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆవేదన వ్య‌క్తం చేశారు. ఇందుకు స్పందించిన వైయ‌స్ జ‌గ‌న్ మ‌నంద‌రి ప్ర‌భుత్వం రాగానే మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు.
Back to Top