దిగ్విజ‌యంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు చేప‌ట్టిన గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం న‌ర‌స‌న్న‌పేట‌లో దిగ్విజ‌యంగా సాగుతోంది.  120వ రోజు నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగాంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ సీనియ‌ర్ నేత ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కృష్ణ‌దాస్  ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్ర‌జాబ్యాలెట్ పంపిణీ చేసి, చంద్ర‌బాబు మోసాల‌ను ఎండ‌గ‌ట్టారు. 


Back to Top