రెండు నాల్కల ధోరణి సరికాదు

హైదరాబాద్‌: చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు విషయంలో రెండు నాల్కల ధోరణి అవలంభించడం సరికాదని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. పోలవరంకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్ని అనుమతులు తీసుకొచ్చారని, చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడు పోలవరం ఊసే లేదన్నారు. నాడు పోలవరంపై కోర్టులో పిటిషన్లు వేసింది ఎవరని ప్రశ్నించారు.
 
Back to Top