ఐదు కోట్ల ప్రజల గొంతు వినిపించాలన్నదే జగన్‌ లక్ష్యం

ఢిల్లీ:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఐదుగురు సభ్యులున్నా..బీజేపీపై అవిశ్వాస తీర్మానం పెట్టామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఐదు కోట్ల ప్రజల గొంతు వినిపించాలన్నదే వైయస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. టీడీపీకి చిత్తశుద్ది ఉంటే మేం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాల్సింది పోయి టీడీపీ మరో అవిశ్వాస తీర్మానం పెట్టిందన్నారు. ఏ అవిశ్వాస తీర్మానం వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తామని, మద్దతు తెలుపుతామని పేర్కొన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top