వధూవరులకు ఎమ్మెల్యేల ఆశీస్సులు

కావలి : కావలి పట్టణంలోని ఆర్‌ఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో గురువారం జరిగిన వైయస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పందిటి కామరాజు, లిల్లీ సుసన్నల వివాహ మహోత్సవానికి సర్వేపల్లి, కావలి ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వీరితోపాటు వివాహ వేడుకకు పట్టణంలోని వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు పాల్గొని వధూవరులకు తమ ఆశీస్సులు అందించారు.

Back to Top