ఎమ్మెల్యే ఐజయ్యపై టీడీపీ నేతల దౌర్జన్యం..

కర్నూలుః నందికొట్కూరు యువనేస్తం కార్యక్రమంలో  టీడీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రూ.2వేలు భృతి హామీ ఇచ్చి వెయ్యికి కోత పెట్టడం సరికాదన్న ఎమ్మెల్యేపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగినా పోలీసులు పట్టించుకోలేదు.. అధికారులకు తీరుకు నిరసనగా ఐజయ్య సభను బాయ్‌కట్‌ చేశారు. 

తాజా వీడియోలు

Back to Top