నూత‌న వ‌ధూవ‌రుల‌కు ఆశీర్వాదం

ప్ర‌కాశంః అద్దంకి అల‌వ‌ల‌పాడు గ్రామంలో జ‌రిగిన వివాహానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ చెంచు గ‌రిట‌య్య హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. అదే విధంగా ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన టెలిఫోన్ అధికారి నాగేశ్వ‌ర్‌రావును ప‌రామ‌ర్శించారు. ఆయ‌న యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. గ‌రిట‌య్య వెంట వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Back to Top