టీడీపీ హత్య రాజకీయాలు సహించం..

విశాఖపట్నంః రాష్ట్రంలో చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ, బలమైన ప్రతిపక్షనేతగా ఎదిగిన వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను ఎదుర్కోలేక టీడీపీ ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాప్రయత్నంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని అనుమానం వ్యకం చేశారు.దీనిపై విచారణ పక్కాగా జరగాలన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top