వైయ‌స్ఆర్‌సీపీ నేత జక్కంపూడి రాజా హౌస్‌ అరెస్ట్ 

రాజమండ్రి: రాజమండ్రి పేపర్‌ మిల్లు కార్మికుల కోసం ఆమరణ దీక్షకు పిలుపునిచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ  యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అదే సమయంలో జక్కంపూడి రాజా అనుచరులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే ఆయన ఇంటివద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు. 

Back to Top