వైఎస్సార్సీపీ ఐటీ విభాగంలో నియామకాలు

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ విభాగంలో పలు నియామకాలు జరిగాయి. ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా లావ ణ్యప్రియ, ఎమ్.వెంకటకృష్ణారెడ్డి, ఆర్.వీరభద్రరావు, శ్యాంసుందర్ కలకండ నియమితులయ్యారు.

కార్యదర్శులుగా కొప్పోలు గిరిధర్‌రెడ్డి, మహ్మద్ అబ్దుల్ ఖాదర్, వెంకటేష్, కూరపాటి బ్రహ్మానందరెడ్డి, భూమిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, దినేష్, మాచర్ల కాసిరెడ్డి, చింతలబోయిన వెంకటశ్రవణ్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వి.కృష్ణ చైతన్య, కె.ధనుంజయ్‌రెడ్డి, కొమ్మిరెడ్డి వెంకటరామిరెడ్డి, యార్కరెడ్డి లీలాకృష్ణ, అజయ్‌కుమార్, చిత్తూరు జిల్లా ఐటీ విభాగం కార్యదర్శిగా జి.వి.లక్ష్మి లను నియమించారు. 
Back to Top