పార్టీ కార్యాలయంలో వైయస్సార్ సీఎల్పీ సమావేశం

హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది.   ఈ సమావేశంలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.Back to Top