కరుణ్‌ నాయర్‌కు వైయస్‌ జగన్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌:  టెస్ట్‌ క్రికెట్‌లో ట్రిఫుల్‌ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ కరుణ్‌నాయర్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.  క‌రణ్ నాయ‌ర్‌ ఇలాగే మరిన్ని రికార్డులు సాధించాలని వైయ‌స్ జగన్‌ ఆకాంక్షించారు.

తాజా ఫోటోలు

Back to Top