సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ మీడియా స‌మావేశం

తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ సాయంత్రం 6 గంట‌ల‌కు మీడియాతో మాట్లాడ‌నున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా సామ‌ర్ల కోట వ‌ద్ద గ‌ల  ప్ర‌స‌న్నాంజ‌నేయ స్వామి దేవాల‌యం ఎదురుగా ఉన్న పాద‌యాత్ర శిబిరంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతారు.  
Back to Top